ETV Bharat / crime

కారులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం - కర్నూలు జిల్లా తాజా వార్తలు

CAR CAUGHT FIRE : ఈ మధ్యకాలంలో తరచూ కార్లలో మంటలు చెలరేగుతున్న ఘటనలు చూస్తున్నాం. తాజాగా కర్నూలులోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

CAR CAUGHT FIRE
CAR CAUGHT FIRE
author img

By

Published : Oct 14, 2022, 3:30 PM IST

CAR CAUGHT FIRE : కర్నూలులోని సంతోష్ నగర్ జాతీయ రహదారి వద్ద కారులో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కారులో మంటలు చెలరేగి.. ఆ ప్రాంతమంతా పొగలు అలుముకున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్ కారును పక్కకు ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే స్పందించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు.

కారులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.