ETV Bharat / city

మరింత ఉద్ధృతంగా ఉక్కు ఉద్యమం.. దిల్లీలో ధర్నాకు కార్మిక సంఘాల కార్యచరణ - vishaka steel plant protest updates

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఉద్యమాన్ని జాతీయస్థాయిలో ఉద్ధృతం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఆగస్టు 2, 3 తేదీల్లో 3 వేల మంది కార్మికులతో చలో పార్లమెంట్‌ నిర్వహిస్తామని.. దిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించామని తెలిపాయి.

vishaka steel plant protest
vishaka steel plant protest
author img

By

Published : Jul 12, 2021, 4:00 PM IST

మరింత ఉద్ధృతంగా ఉక్కు ఉద్యమం

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఉద్యమాన్ని జాతీయస్థాయిలో ఉద్ధృతం చేయాలని.. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయించింది. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఉద్యమ కార్యాచరణపై కార్మిక సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఆగస్టు 2, 3 తేదీల్లో 3 వేలమంది కార్మికులతో చలో పార్లమెంట్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

దిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం తెలంగాణ రాజకీయ పార్టీల నేతలతో భేటీ అవుతామని వివరించారు. ఈ నెల 21, 22 తేదీల్లో అందరి మద్దతు కోరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

CM: మాస్క్‌ ధరించకపోతే రూ.100 జరిమానా కచ్చితంగా అమలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.