విశాఖలో ఈరోజు కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కొవిడ్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. రెడ్‌జోన్ ప్రదేశాల్లో పటిష్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని అధికారులకు సూచించారు. పాజిటివ్ కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. ఇంటింటి సర్వేలు చేస్తున్న బృందాలతో ఆయన మాట్లాడారు. కలెక్టర్‌తో పాటు ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్, జీవీఎంసీ సీఎంవోహెచ్ శాస్త్రి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి తిరుపతిరావు రెడ్‌జోన్ ప్రాంతాలను పరిశీలించారు.
విశాఖలో మరో నాలుగు పాజిటివ్ కేసులు - vizag collector red zone areas visit news
విశాఖలో మరో నాలుగు పాజిటివ్ కేసులు నమోదుకావటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కరోనా ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
విశాఖలో ఈరోజు కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కొవిడ్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. రెడ్‌జోన్ ప్రదేశాల్లో పటిష్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని అధికారులకు సూచించారు. పాజిటివ్ కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. ఇంటింటి సర్వేలు చేస్తున్న బృందాలతో ఆయన మాట్లాడారు. కలెక్టర్‌తో పాటు ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్, జీవీఎంసీ సీఎంవోహెచ్ శాస్త్రి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి తిరుపతిరావు రెడ్‌జోన్ ప్రాంతాలను పరిశీలించారు.
ఇదీ చూడండి: విశాఖలో పటిష్టంగా లాక్డౌన్ అమలు