విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్‌కు కరోనా సోకింది. నిర్ధరణ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ గా ఫలితం వచ్చింది. విషయం తెలిసిన వెంటనే ఆయన హోమ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఇంటి నుంచే అధికారిక కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి:
ఏసీపీ స్వరూపారాణిపై తీసుకున్న చర్యలు కొట్టివేస్తూ ప్రభుత్వ ఉత్తర్వలు