ETV Bharat / city

'పరిపాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి'

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే పరిపాలన, శాసన నిర్మాణం, న్యాయవ్యవస్థ కార్యకలాపాలను వికేంద్రీకరించాలని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో పరిపాలనా రాజధాని రావడం వల్ల ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

vijayasai-reddy-on-capital
విజయసాయిరెడ్డి
author img

By

Published : Dec 21, 2019, 3:00 PM IST

'పరిపాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి'

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే పరిపాలన, శాసన నిర్మాణం, న్యాయవ్యవస్థ కార్యకలాపాలను వికేంద్రీకరించాలని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో దిశ చట్టం తీసుకువచ్చినందుకు కృతజ్ఞతగా నగరంలోని ఐటీ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయసాయిరెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర పరిపాలన వికేంద్రీకరించడం వలన అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. దిశ చట్టం మహిళలకు రక్షణ కల్పిస్తుందన్నారు. ఐటీ రంగాల్లో అధిక సంఖ్యలో పనిచేసే అతివలకు మరింత భద్రత అవసరమన్నారు. విశాఖలో పరిపాలనా రాజధాని రావడం వల్ల ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి..

పరిపాలనా రాజధాని విశాఖ.. ఇది చరిత్రాత్మక నిర్ణయం

Intro:కిట్ నం:879,విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.
ab_vsp_71_21_vijayasaireddy_on_capital_ab_AP10148

( ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కాంక్షిస్తూ పరిపాలన శాసన నిర్మాణం న్యాయవ్యవస్థ కార్యకలాపాలను వి కేంద్రీకరించాలని రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు దిశ చట్టం రాష్ట్రంలో తీసుకువచ్చినందుకు నగరంలోని ఐటీ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయసాయి రెడ్డి హాజరయ్యారు రాష్ట్ర పరిపాలన కేంద్రీకరించ టం వల్ల అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు నగరంలోని ని pulses ఐటీ సంస్థల నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులు ర్యాలీలో పాల్గొన్నారు

Body:దిశ చట్టం రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పిస్తుందని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు ముఖ్యంగా ఐటీ రంగాల్లో అధిక సంఖ్యలో మహిళలు పని చేస్తారని వీరికి మరింత భద్రత అవసరమని అన్నారు

Conclusion:విశాఖలో పరిపాలనా రాజధాని రావడం వల్ల ఉత్తరాంధ్ర ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధికి అవకాశం కలుగుతుందని విజయసాయిరెడ్డి వివరించారు

బైట్: విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.