విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనుకోవడం చరిత్రాత్మక నిర్ణయమని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలోని వైకాపా ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చామని తెలిపారు. 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని విజయసాయిరెడ్డి చెప్పారు.
ఇవీ చదవండి..