ETV Bharat / city

విశాఖలో విషాదం...ప్రహరీ గోడ కూలి ఇద్దరు మృతి

విశాఖలో డాబాగార్డెన్స్ ప్రహరీ గోడ కూలి ఇద్దరు మృత్యువాతపడగా.. మరొకరిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

author img

By

Published : Sep 2, 2019, 10:29 PM IST

Updated : Sep 2, 2019, 11:27 PM IST

.ప్రహరీ గోడ కూలి ఇద్దరు మృతి
ప్రహరీ గోడ కూలి ఇద్దరు మృతి

విశాఖలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. డాబాగార్డెన్స్లో నిర్మాణంలో ఉన్న భవనం ప్రహరీ గోడ కూలి ముగ్గురు కూలీలు చిక్కుకున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న ముగ్గురిలో ఓ వ్యక్తిని పోలీసులు కాపాడగా... మరో ఇద్దరు చనిపోయారు. వీరిలో ఒకరు విజయనగరం జిల్లా బాడంగికి చెందిన శంకర్రావుగా..మరొకరు తమిళనాడుకు చెందిన శివగా గుర్తించారు. ప్రొక్లెయిన్​ సహయంతో మృతదేహాలను వెలికితీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

ఇదీచదవండి

వినాయక ఉత్సవాల్లో అపశృతి...విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Intro:FILE NAME : AP_ONG_44_02_VINAYAKA_PANDILLA_SANDADI_AV_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : వినాయకచవితి సందర్భముగా ప్రకాశం జిల్లా చీరాల,పర్చూరు, మార్టూరు, చిన్నగంజాం ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన చలువ పందిళ్లలో భక్తులచే..గణనాథుడు పూజలందుకుంటున్నాడు... చీరాల అమరావారివీధిలో కొబ్బరికాయలతో తయారుచేసిన 16 అడుగుల వినాయక విగ్రహం ప్రత్యేకంగా నిలిచింది... అయ్యప్ప స్వామి దేవాలయం రహదారి లో ఏర్పాటుచేసిన శివ పార్వతులు, వినాయకుడి విగ్రహం బంకమన్నుతో తయారుచేశారు... పర్యావరణపరిరక్షణ కోసం తమవంతు బాధ్యతగా ఈవిగ్రహాన్ని ఏర్పాటుచేసి రంగులు కూడా వేయలేదని.. నిర్వాహకులు తెలిపారు.

Body:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068,ఫోన్ : 9866931899

Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068,ఫోన్ : 9866931899
Last Updated : Sep 2, 2019, 11:27 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.