ETV Bharat / city

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారంపై సుప్రీంకు వెళ్లే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం! - విశాఖపట్నం వార్తలు

dr-sudhakars-issue
డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారంపై సుప్రీంకు వెళ్లే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం
author img

By

Published : May 26, 2020, 1:21 PM IST

Updated : May 26, 2020, 8:05 PM IST

13:12 May 26

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారంపై సుప్రీంకు వెళ్లే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం

విశాఖ డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం  సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉంది. డాక్టర్‌ సుధాకర్‌ కేసును ఇటీవల సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పు అంశంపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరగటంతో... సుప్రీంకోర్టుకు వెళ్లాలనే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి: ఎల్జీ పాలిమర్స్ పిటిషన్... ఇక విచారణ చేయబోమన్న సుప్రీం!

Last Updated : May 26, 2020, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.