కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలంటూ విశాఖ సింహాద్రి అప్పన్న సన్నిధిలో సుదర్శన నరసింహయాగం నిర్వహించారు. స్వామి వారికి పూజలు నిర్వహించి యజ్ఞాన్ని ప్రారంభించారు. భక్తులు ఎవరినీ అనుమతించకుండా ఏకాంతంగా పూజలు చేశారు. దేవదాయ శాఖ ఆదేశాలు మేరకు యాగాన్ని నిర్వహిస్తున్నట్లు రుత్వికులు తెలిపారు.
కరోనా అంతమవ్వాలని సింహాద్రి అప్పన్న సన్నిధిలో యాగం - కరోనా పోవాలని సింహాచలంలో యాగం చేస్తున్న వార్తలు
కొవిడ్-19 పూర్తిగా తగ్గిపోవాలని సింహాద్రి అప్పన్న సన్నిధిలో సుదర్శన నరసింహయాగం నిర్వహించారు.
కరోనా అంతమవ్వాలని సింహాద్రి అప్పన్న సన్నిధిలో యాగం
కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోవాలంటూ విశాఖ సింహాద్రి అప్పన్న సన్నిధిలో సుదర్శన నరసింహయాగం నిర్వహించారు. స్వామి వారికి పూజలు నిర్వహించి యజ్ఞాన్ని ప్రారంభించారు. భక్తులు ఎవరినీ అనుమతించకుండా ఏకాంతంగా పూజలు చేశారు. దేవదాయ శాఖ ఆదేశాలు మేరకు యాగాన్ని నిర్వహిస్తున్నట్లు రుత్వికులు తెలిపారు.
ఇదీ చూడండి: ఆరోగ్యమంత్రికి కరోనా లక్షణాలు.. ఆసుపత్రిలో చేరిక