విశాఖ జిల్లా పాలనాధికారితో సిట్ బృందం సమావేశమైంది. తమకు సుమారు 1,500 ఫిర్యాదులు అందాయని... సిట్ అధిపతి విజయ్‌కుమార్ కలెక్టర్‌కు వివరించారు. త్వరగా దర్యాప్తు జరిపేందుకు అదనపు సిబ్బంది అవసరమన్న విజయ్‌కుమార్... రికార్డులు, సర్వే నంబర్ల పరిశీలనకు ఉపకలెక్టర్లతో దర్యాప్తు చేయాలని కోరారు. విశాఖ జిల్లాలోని భూఅక్రమాలపై సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది.
ఇదీ చదవండీ... 'రెవెన్యూ లోటుపై కేంద్రాన్ని గట్టిగా అడగండి'