ETV Bharat / city

తూర్పు నౌకాదళంలో రాజభాష, పర్యావరణహిత అవార్డులు - వైస్ అడ్మిరల్ ఏ.కే.జైన్

పూర్వ నౌసేనా కమాన్ రాజభాష ట్రోఫీలను, ఉత్తమ పర్యావరణహిత ట్రోఫీలను నౌకాదళ యూనిట్లకు తూర్పు నౌకాదళ చీఫ్‌ వైస్ అడ్మిరల్ ఏ.కే.జైన్ ప్రదానం చేశారు.

తూర్పునౌకాదళంలో  రాజభాష, పర్యావరణ హిత యూనిట్లకు అవార్డులు
author img

By

Published : Oct 4, 2019, 10:53 PM IST

తూర్పు నౌకాదళంలో రాజభాష అమలు, పర్యావరణ హితంగా యూనిట్లను నిర్వహించడంలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేశారు. ఈ ట్రోఫీలను తూర్పునౌకాదళ ఛీఫ్​ అడ్మిరల్​ ఏ. కే. జైన్​ ప్రదానం చేశారు. ఆ విభాగాధిపతులు వైస్​ అడ్మిరల్​ నుంచి అవార్డులను అందుకున్నారు.

అవార్డులు విన్నర్ రన్నర్
పూర్వీ నౌసేనా కమాన్​ రాజభాష విశాఖ నావెల్​ డాక్​యార్డు ఐఎన్​ఎస్​ డేగ
ఉత్తమ హరిత యూనిట్ ఐఎన్​ఎస్​ సర్కార్స్
ఉత్తమ పర్యావరణ హిత యూనిట్ ఐఎన్ఎస్ ఏకశిల ఐఎన్​ఎస్​ కట్టబొమ్మన్

ఇదీ చదవండి :

విశాఖ పోర్టు ఆవిర్భావ దినోత్సవం... సందర్శకులకు అవకాశం

Intro:Ap_Vsp_62_04_BJYM_Agitation_On_EBC_Reservation_Ab_C8_AP10150

Body:ఈ బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్ లో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మోడీ ప్రభుత్వం చట్టం చేస్తే ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ప్రభుత్వం ఆ చట్టాన్ని తుంగలో తొక్కిందని బీజేవైఎం కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల నిర్వహించిన గ్రామ సచివాలయం పోస్టుల్లో ఈ బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా వైకాపా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని వాపోయారు దీనివల్ల అర్హులైన అనేకమంది అగ్రవర్ణాల వారికి అన్యాయం జరిగిందని స్పష్టం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏ బి సి రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలని విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు డిమాండ్ చేశారు
---------
బైట్ కంభంపాటి హరిబాబు విశాఖ మాజీ ఎంపీ
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.