ETV Bharat / city

'ఎవరిని అడిగి ఎన్నికలు వాయిదా వేశారు' - స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా న్యూస్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ ఎవరిని అడిగి ఎన్నికలను వాయిదా వేశారని మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రశ్నించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని అడ్డుకుని స్థానిక సంస్థలను బలోపేతం కాకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రెస్​మీట్​

author img

By

Published : Mar 18, 2020, 8:33 AM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ రమేశ్​ కుమార్ ఎవరిని అడిగి ఎన్నికలను వాయిదా వేశారని మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రశ్నించారు. సీఎస్ ఎన్నికల కమిషన్​కు లేక రాసినా.. తెదేపా రాసినట్లుందని విమర్శించారు. నిధులు వచ్చే అంశంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని, భాజపా, జనసేన స్పష్టత ఇవ్వాలని అవంతి డిమాండ్ చేశారు. కొన్ని రోజులు ఆగితే.. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వచ్చే వాళ్లని.. అన్ని సేవలు అందించేవారని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆ నిధులు వస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు.

రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రెస్​మీట్​

ఇదీ చూడండి: ఎన్నికలు నిర్వహించండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సీఎస్‌ లేఖ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.