ETV Bharat / city

కొవిడ్ కేంద్రాలను సందర్శించిన విశాఖ మేయర్ - corona regulation actions at vishakapatnam

విశాఖలోని కొవిడ్ కేంద్రాలను మేయర్ జి.హరి వెంకట కుమారి సందర్శించారు. కరోనా బాధితలకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు.

vishaka mayor visit covid centres
vishaka mayor visit covid centres
author img

By

Published : Apr 26, 2021, 7:54 PM IST

విశాఖలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేంద్రాలను మేయర్ జి.హరి వెంకట కుమారి పరిశీలించారు. పైనాపిల్ కాలనీలో ఏర్పాటు చేసిన కొవిడ్ క్వారంటైన్ కేంద్రంలోని సౌకర్యాలను పరిశీలించారు. కొవిడ్ సెంటర్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. కరోనా బాధితులకు సమయానికి మందులు, నాణ్యమైన భోజనం అందించాలని నోడల్ అధికారులకు, వైద్య సిబ్బందికి సూచించారు.

ఇదీ చదవండి: కరోనా విజృంభిస్తున్న వేళ మన ఆహార ప్రణాళిక ఎలా ఉండాలంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.