ETV Bharat / city

విశాఖలో కార్గిల్ విజయ్ దివస్ 'వాక్ థాన్' - vishakha coast gourd

కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని విశాఖలో వాక్ థాన్ నిర్వహించారు. కోస్ట్ గార్డ్, అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. అనంతరం బీచ్ పరిసర ప్రాంతాల్లో చెత్తను ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టారు.

విశాఖలో కార్గిల్ విజయ్ దివాస్ 'వాక్ ధాన్'
author img

By

Published : Jul 27, 2019, 5:24 PM IST

విశాఖలో కార్గిల్ విజయ్ దివాస్ 'వాక్ థాన్'

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా విశాఖ కోస్ట్ గార్డు, అక్షయపాత్ర పౌండేషన్ సంయుక్తంగా వాక్ థాన్ నిర్వహించాయి. బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని కోస్ట్ గార్డు డీఐజీ పీకే మిశ్రా ప్రారంభించారు. గీతం విశ్వవిద్యాలయం మేనేజ్​మెంట్ విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. వంద కిలోలకు పైగా వ్యర్ధాలను సేకరించారు. జీవీఎంసీ సిబ్బంది సాయంతో వాటిని అక్కడి నుంచి తరలించారు. కార్గిల్ విజయం అందరికీ గర్వకారణమని, అందులో అసువులు బాసిన ప్రతి ఒక్క సైనికుడికి దేశ ప్రజలందరూ రుణపడి ఉన్నారని డీఐజీ మిశ్రా అన్నారు. రక్షణ దళాల్లో సేవలందించేందుకు యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇవీ చూడండి-అంతర్జాతీయ కేటుగాళ్లు.. విశాఖ వాసిని ముంచేశారు

Intro:పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు ఇప్పటివరకు వర్షం జాడలేకపోవడంతో కూడా వేయడానికి రైతులు వెనకాడేవారు ఇప్పుడిప్పుడే పాఠశాల ప్రారంభం కావడంతో ఆలస్యమైనా సాగుకు రైతులు వాపోతున్నారు

Body:వ్యవసాయ పనులు

Conclusion:సాగుకు సన్నద్ధం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.