విశాఖ నగరం 34వ వార్డులో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న సుమారు 350 కుటుంబాలకు చెందిన పాకలను జీవీఎంసీ అధికారులు తొలగించి వాటి స్థానంలో పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు. వారి హామీలను నమ్మిన కొందరు దూర ప్రాంతాలకు వెళ్లగా, మరికొందరు అక్కడే రోడ్డు పక్కన జీవిస్తున్నారు. జీవీఎంసీ అధికారులు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండా, తాత్సారం చేస్తున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారులు వసతి గృహాలు కల్పించి తమకు న్యాయం చేయాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేశారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని హెచ్చరించారు.
ఇళ్ల కోసం.. గాంధీ విగ్రహం ముందు ఆందోళన - hegitation
విశాఖ నగరం 34వ వార్డు అల్లూరి సీతారామరాజు కాలనీలో.. ఇంటి నిర్మాణాలను వెంటనే చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేశారు.
విశాఖ నగరం 34వ వార్డులో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న సుమారు 350 కుటుంబాలకు చెందిన పాకలను జీవీఎంసీ అధికారులు తొలగించి వాటి స్థానంలో పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు. వారి హామీలను నమ్మిన కొందరు దూర ప్రాంతాలకు వెళ్లగా, మరికొందరు అక్కడే రోడ్డు పక్కన జీవిస్తున్నారు. జీవీఎంసీ అధికారులు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండా, తాత్సారం చేస్తున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారులు వసతి గృహాలు కల్పించి తమకు న్యాయం చేయాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేశారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని హెచ్చరించారు.
వైస్సార్సీపీ అరాచకాలను అరికడదాం..
జిల్లా అధ్యక్షుడు పార్థసారథి మాట్లాడుతూ నియోజకవర్గంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 వ తేదీలోపే పెన్షన్లు అందించేవారని ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. జగన్ ఒక పిచ్చి తుగ్లక్ లా వ్యవహరిస్తున్నారన్నారు.
మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ : వైస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు కాదని వైస్సార్సీపీ కార్యకర్తలు మాత్రం నవరత్నాలు అని చెప్తున్నారు. కానీ అవి నవరత్నాలు కాదు అవి నవరాళ్లు అని ఆరోపించారు.
మాజీ అనంతపురం పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి కామెంట్స్ : తనపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ అనంతపురం జిల్లాను ఎవరైతే సస్యశ్యామలం చేస్తారో ఆ పార్టీలో చేరుతానని అది ఏ పార్టీ అయిన పర్వాలేదని అది వైస్సార్సీపీ అయిన, బీజేపీ అయిన తనకు కూడా తెలిదన్నారు. అనంత ప్రజల కష్టాలను తీర్చలన్నారు.
భారీ సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి తరలివచ్చారు..
Body:శింగనమల
Conclusion:కంట్రిబ్యూటర్: ఉమేష్