ETV Bharat / city

ఫార్మాట్​లో లేదన్నారు.. మళ్లీ రాజీనామా లేఖ ఇస్తా: ఎమ్మెల్యే గంటా - protests on vizag steel privatisation news

తన రాజీనామాపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరోసారి స్పష్టత ఇచ్చారు. స్పీకర్ ఫార్మాట్​లో లేదంటున్నారని.. మరోసారి రాజీనామా లేఖ ఇస్తానని తెలిపారు. విశాఖలో కార్మిక సంఘాల దీక్షలో పాల్గొని వారికి మద్దతు ప్రకటించారు.

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
Ganta Srinivasarao
author img

By

Published : Feb 12, 2021, 11:13 AM IST

Updated : Feb 12, 2021, 12:29 PM IST

ఉత్తరాంధ్ర ప్రజల గుండె చప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారం అని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. కూర్మన్నపాలెం గేట్ ముఖ ద్వారం వద్ద స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతల నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం ప్రకటించారు.

మ్మెల్యే గంటా శ్రీనివాసరావు

'దీక్షలో నన్ను భాగస్వామి చేయడం ఆనందంగా ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం రాజీనామా చేశాను. అయితే ఫార్మాట్‌లో లేదని కొందరు రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరోసారి లేఖ ఇస్తా. పోరాటం చేసేది కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీనే. కార్మిక సంఘాలకు అండగా నిలుస్తా' అని అన్నారు.

ఇదీ చదవండి:

పంచాయతీ ఎన్నికలపై.. ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్: ఎస్‌ఈసీ

Last Updated : Feb 12, 2021, 12:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.