ETV Bharat / city

హెచ్​.బీ.కాలనీలో అగ్నిప్రమాదం... విద్యుదాఘాతమే కారణం - హెచ్​.బీ.కాలనీలో అగ్నిప్రమాదం

విశాఖ హెచ్​.బీ.కాలనీ ప్రధాన రహదారి పక్కనున్న షోరూమ్​లో విద్యుదాఘాతం జరిగి మంటలు చెలరేగాయి.

హెచ్​.బీ.కాలనీలో అగ్నిప్రమాదం... విద్యుదాఘాతమే కారణం

author img

By

Published : Dec 21, 2019, 9:13 AM IST

విశాఖ హెచ్​.బి. కాలనీ వద్దనున్న మూడు అంతస్థుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రధాన రహదారి పక్కనున్న షోరూమ్​లో మంటలు చెలరేగాయి. విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. మంటలు భారీగా ఎగిసిపడుతున్నందున స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా చేరుకున్నప్పటికీ... మంటలను అదుపు చేశారు.

హెచ్​.బీ.కాలనీలో అగ్నిప్రమాదం... విద్యుదాఘాతమే కారణం

విశాఖ హెచ్​.బి. కాలనీ వద్దనున్న మూడు అంతస్థుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రధాన రహదారి పక్కనున్న షోరూమ్​లో మంటలు చెలరేగాయి. విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. మంటలు భారీగా ఎగిసిపడుతున్నందున స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా చేరుకున్నప్పటికీ... మంటలను అదుపు చేశారు.

హెచ్​.బీ.కాలనీలో అగ్నిప్రమాదం... విద్యుదాఘాతమే కారణం

ఇదీ చదవండి :

కడపలో అగ్ని ప్రమాదం...రూ.35 లక్షల ఆస్తి నష్టం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.