విశాఖ మహానగరానికి తాగునీరందించి, సామాన్యుల గొంతు తడిపిన ముడసర్లోవ జలాశయం... బీటలువారి నీరింకిన విషాదాన్ని గీతంగా మలిచారు పర్యావరణ కళామండలి వ్యవస్ధాపక అధ్యక్షుడు దేవీశ్రీ. శతాబ్దకాలం నగరవాసుల దాహార్తిని తీర్చిన జలాశయం మానవ తప్పిదాల కారణంగా కనుమరుగైందని ఆవేదన వ్యక్తం చేశారు. సింహాచలం, కంబాల కొండలను తవ్వి రహదారులు నిర్మించడం వల్ల జలాశయానికి వచ్చే జలధారలు నిలిచిపోయాయని చెప్పారు. ఇప్పటికైనా మేధావులు, విద్యావంతులు, అన్ని వర్గాలవారూ ఈ జలాశయాన్ని బతికించేందుకు నడుం బిగించాలని దేవీశ్రీ పిలుపునిచ్చారు.
'ముడసర్లోవ' కన్నీటి గాథపై... దేవిశ్రీ పాట - mudasarlova
విశాఖ వాసుల దాహార్తిని తీర్చిన ముడసర్లోవ ప్రస్తతం కన్నీరీడుతోందని పర్యావరణ కళామండలి వ్యవస్థాపక అధ్యక్షుడు దేవిశ్రీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ జలాశయం వ్యథను పాట రూపంలో వినిపించారు.
విశాఖ మహానగరానికి తాగునీరందించి, సామాన్యుల గొంతు తడిపిన ముడసర్లోవ జలాశయం... బీటలువారి నీరింకిన విషాదాన్ని గీతంగా మలిచారు పర్యావరణ కళామండలి వ్యవస్ధాపక అధ్యక్షుడు దేవీశ్రీ. శతాబ్దకాలం నగరవాసుల దాహార్తిని తీర్చిన జలాశయం మానవ తప్పిదాల కారణంగా కనుమరుగైందని ఆవేదన వ్యక్తం చేశారు. సింహాచలం, కంబాల కొండలను తవ్వి రహదారులు నిర్మించడం వల్ల జలాశయానికి వచ్చే జలధారలు నిలిచిపోయాయని చెప్పారు. ఇప్పటికైనా మేధావులు, విద్యావంతులు, అన్ని వర్గాలవారూ ఈ జలాశయాన్ని బతికించేందుకు నడుం బిగించాలని దేవీశ్రీ పిలుపునిచ్చారు.
Body:దెందులూరు మండలం సీతంపేట కాలవ దెందులూరు ఎత్తిపోతల పథకాల కింద ఖరీఫ్ నాటు ఊపందుకున్నాయి ఈ రెండింటి పరిధిలో 5 వేల ఎకరాలకు పైగా ఉండగా సాగునీటి కొరత కారణంగా ఖరీఫ్ పనులు ఆలస్యం అయ్యాయి ఇటీవల కురిసిన వర్షాలతో పాటు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చిన నిధులు సీతంపేట కాలువ ద్వారా పొలాలకు అందుతుంది దీంతో సీతంపేట కాలువ పరిధిలో నాట్లు జోరుగా సాగుతున్నాయి దెందులూరు సత్యనారాయణపురం కొమ్మేపల్లి సింగవరం సోమవరపాడు తదితర ప్రాంతాల్లోని పొలాల్లో దమ్ము లు చేయడం నారు తీయుట నాట్లు వేయుట పనులు జోరుగా సాగుతున్నాయి ఎత్తిపోతల పథకం కింద ఇదే విధంగా పనులు చురుగ్గా సాగుతున్నాయి ఇప్పటివరకు ఈ రెండింటి పరిధిలో 2500 ఎకరాల వరకు నాట్లు వేయడం పూర్తయింది మరో వారం పది రోజుల్లో నాట్లు పూర్తి అయ్యే అవకాశం ఉంది
Conclusion: