త్వరలో రాష్ట్రంలో నూతన ఎలక్ట్రికల్ వాహనాల పాలసీ తీసుకువస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. విశాఖను వివిధ రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని పారిశ్రామికవేత్తల మొదటి వాణిజ్య సదస్సులో చెప్పారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్న మంత్రి.. నాణ్యమైన పరీక్ష కేంద్రాల కోసం కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సును మంత్రులు గౌతమ్ రెడ్డి, అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఎంపీ రఘురామ కృష్ణంరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. సదస్సులో తొమ్మిది దేశాల నుంచి వచ్చిన 30మందికి పైగా ప్రతినిధులు, 100 మందికి పైగా ఎగుమతిదారులు పాల్గొన్నారు. ఉద్యాన, వ్యవసాయ, సముద్ర ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, ఖనిజాలు, ఫార్మా, ఇంజినీరింగ్, ఫుడ్ ప్రాసెస్, వస్త్ర రంగాల్లో ఎగుమతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది.
"త్వరలోనే నూతన ఎలక్ట్రికల్ వాహనాల పాలసీ"
ఎలక్ట్రిక్ వాహనాల వాడకంలో ఏపీని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. త్వరలోనే ఓ పైలట్ ప్రాజెక్టు ప్రారంభిస్తామని వెల్లడించారు.
త్వరలో రాష్ట్రంలో నూతన ఎలక్ట్రికల్ వాహనాల పాలసీ తీసుకువస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. విశాఖను వివిధ రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని పారిశ్రామికవేత్తల మొదటి వాణిజ్య సదస్సులో చెప్పారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్న మంత్రి.. నాణ్యమైన పరీక్ష కేంద్రాల కోసం కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సును మంత్రులు గౌతమ్ రెడ్డి, అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఎంపీ రఘురామ కృష్ణంరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. సదస్సులో తొమ్మిది దేశాల నుంచి వచ్చిన 30మందికి పైగా ప్రతినిధులు, 100 మందికి పైగా ఎగుమతిదారులు పాల్గొన్నారు. ఉద్యాన, వ్యవసాయ, సముద్ర ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, ఖనిజాలు, ఫార్మా, ఇంజినీరింగ్, ఫుడ్ ప్రాసెస్, వస్త్ర రంగాల్లో ఎగుమతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది.
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద జాతీయ రహదారిపై తృటిలో పెను ప్రమాదం తప్పింది. తణుకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి తణుకు బయలుదేరింది. ఈ క్రమంలో కైకరం వద్దకు వచ్చే అదే మార్గంలో వెళుతున్న ద్విచక్ర వాహనం అడ్డుగా రావడంతో దాన్ని తప్పించబోయి రహదారి ఇవ్వచ్చు గాని ఢీకొని ఆగింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ద్విచక్రవాహన దారుడు మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు డ్రైవర్ కండక్టర్ కొన్నారు.
Body:ఉంగుటూరు
Conclusion:9494990333