ETV Bharat / city

బాబోయ్​ కుక్కలు.. భయాందోళనలో ప్రజలు

గాజువాక మండలంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. 65వ వార్డులో తిరగాలంటేనే స్థానికులు భయపడిపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఆ ఊరిలో కుక్కలున్నాయి జాగ్రత్త
author img

By

Published : Jul 26, 2019, 4:33 PM IST

ఆ ఊరిలో కుక్కలున్నాయి జాగ్రత్త

విశాఖ జిల్లా గాజువాక మండలం మిందిలో ప్రజలను కుక్కలు భయపెడుతున్నాయి. 65వ వార్డువాసులు బయట తిరగాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా కుక్కల దాడిలో 9మంది గాయపడ్డారు. ఏ అవసరం ఉన్నా ఒంటరిగా బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తే.. కుక్కకాటుకు గురికావాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటి అధికారులు ఇప్పటికైనా స్పందించి కుక్కల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి :

'సమస్య తెలిసిన వారే సమస్య పరిష్కరించగలరు'

Intro:ఆంధ్ర ఒడిశా సరిహద్దు లో గలా ముంచంగివుట్ మండలo లో నిన్నటి నుండి వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వరుణ దేవుడు కరునించక పోవడం చాలా చోట్ల గిరిజనులు నాట్లు కోసo ఎదురు చూస్తున్నారు.

Body:గురువారం రాత్రి నుంచి వర్షాలు మొదలు అవ్వడం తో రైతులు పొలం పనులు సిద్ధం అవుతున్నారు.మాచకుండ్ జలవిద్యుత్ కేంద్రం పరిధి లో గలా ఒనకడిల్లి ,మాచకుండ్, జోలపుట్ ల కూడా వర్షాలు పడుతున్నాయి.

Conclusion:వర్షాల కారణంగా ప్రధాన మార్కెట్లు నిర్మానుష్యంగా కనబడ్తున్నాయి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.