ETV Bharat / city

'దివిస్​' ఆధ్వర్యంలో ట్రాఫిక్​ పోలీసులకు టోపీల పంపిణీ - vizag latest news

దివిస్​ లాబరేటరీస్​ సంస్థ ఆధ్వర్యంలో విశాఖ నగర ట్రాఫిక్​ పోలీసులకు టోపీలు పంపిణీ చేశారు. సంస్థ ఎండీ దివి మురళీ కృష్ణ, నగర పోలీస్​ కమిషనర్​ ఆర్​.కే. మీనా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

divis laboratories given caps to police in vizag
టోపీలు అందికస్తున్నసంస్థ ఎండీ
author img

By

Published : May 15, 2020, 7:56 PM IST

లాక్​డౌన్​ సమయంలో విధులు నిర్వహిస్తున్న విశాఖపట్నం ట్రాఫిక్​ పోలీసులకు ఎండ నుంచి రక్షణగా ఉండేందుకు దివిస్​ లాబరేటరీస్​ ఆధ్వర్యంలో టోపీలను అందజేశారు. కార్పొరేట్​ సోషల్​ రెస్పాన్సిబులిటీ నిధులతో సంస్థ ఎండీ దివి మురళీ కృష్ణ, నగర పోలీస్​ కమిషనర్​ ఆర్​.కే.మీనా నగర ట్రాఫిక్​ పోలీసులకు వీటిని ఇచ్చారు. ఈ ఎండా కాలంలో ట్రాఫిక్​ విధులకు నిర్వహించే వారికి టోపీలను ధరించడం వల్ల కొంత ఉపశమం లభిస్తుందని పోలీసులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి :

ఎంపీ దాతృత్వం.. మత్స్యకారులకు సరకుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.