ETV Bharat / city

రూ. 20 లక్షలు విలువ చేసే మెడికల్​ ఉపకరణాలు కలెక్టర్​కు అందజేత

కొరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ... విశాఖ జిల్లా కలెక్టర్​కు రూ. 20 లక్షలు విలువ చేసే మెడికల్​ ఉపకరణాలను అందించారు. వీటిని కొవిడ్​ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు కోసం వినియోగించుకోవాలంటూ సంస్థ ఉపాధ్యక్షుడు కుమరేశన్.... కలెక్టర్​ను​ కోరారు.

coromandal international limited given equipment of 20 lkaksh rupes for corona testing
రూ. 20 లక్షలు విలువ చేసే మెడికల్​ ఉపకరణాలు
author img

By

Published : Jul 14, 2020, 12:59 AM IST

రూ. 20 లక్షలు విలువ చేసే మెడికల్​ ఉపకరణాలను కొరమండల్​ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ... జిల్లా కలెక్టర్​ వినయ్​ చంద్​కు విరాళంగా అందించారు. ఈ కిట్​లో 320 చొప్పున పల్స్ అక్సిమీటర్లు, డిజిటల్ థర్మోమీటర్లు, ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటస్ ఉన్నాయి. కొరమండల్​ ఉపాధ్యక్షుడు ఎం. కుమరేశన్​ తన బృందంతో కలిసి ఈ పరికరాలను కలెక్టర్​కు అందించారు. వీటిని కొవిడ్​ నిర్ధారిత కేసుల కోసం ఆసుపత్రులలో వినియోగించాలని జిల్లా కలెక్టర్​ను కోరినట్లు కుమరేశన్​ వివరించారు.

ఇదీ చదవండి :

తలుపుల గ్రామంలో కరోనా అనుమానితులకు పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.