ETV Bharat / city

విశాఖ ఘటన​: బాధిత గ్రామాల్లో అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు - LG Gas Leakage News

సీఎం జగన్ ఆదేశాలతో విశాఖ గ్యాస్ లీకేజ్ బాధిత గ్రామాల్లో అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ గ్రామాల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.

committe formation
committe formation
author img

By

Published : May 12, 2020, 5:28 PM IST

గ్యాస్‌ లీకేజీ బాధిత గ్రామాల్లో అధ్యయనం కోసం ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో 10 మంది వైద్యులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. బాధితుల్లో దీర్ఘకాలంలో తలెత్తే సమస్యలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. బాధిత గ్రామాల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

ఇదీ చదవండి :

'కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది'.. సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రాతో ముఖాముఖి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.