ETV Bharat / city

విశాఖ‌ శార‌దా పీఠానికి రానున్న సీఎం జగన్‌

author img

By

Published : Feb 16, 2021, 5:05 PM IST

Updated : Feb 16, 2021, 7:00 PM IST

సీఎం జగన్ విశాఖ శారద పీఠానికి రేపు రానున్నారు. శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గొననున్న ఆయన... ప్రత్యేక పూజలు చేయనున్నారు.

రేపు విశాఖ‌ శార‌దా పీఠానికి రానున్న సీఎం జగన్‌
రేపు విశాఖ‌ శార‌దా పీఠానికి రానున్న సీఎం జగన్‌

విశాఖ‌ శార‌దా పీఠానికి ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి రానున్నారు. శారదా పీఠం వార్షికోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 11.10 గంటలకు విశాఖ చేరుకోనున్న సీఎం.. పీఠంలో జరిగే ప్రత్యేక పూజల్లో పాలు పంచుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి..మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

ఇదీచదవండి...

విశాఖ ఉక్కు ఉద్యమానికి పల్లా ఊపిరి పోశారు: చంద్రబాబు

Last Updated : Feb 16, 2021, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.