ETV Bharat / city

కేంద్ర మాజీ మంత్రి ఇంట వివాహ వేడుక..హాజరైన సీఎం జగన్

author img

By

Published : Oct 2, 2019, 9:05 PM IST

కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కుమారుడి వివాహ వేడుకలో సీఎం జగన్  పాల్గొన్నారు.

cm jagan attend to the killi kruparani son marriage at vishaka
కేంద్రమాజీ మంత్రి ఇంట వివాహ వేడుక..హాజరైన సీఎం జగన్

విశాఖలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కుమారుడు క్రాంతికుమార్ విహహ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

కేంద్రమాజీ మంత్రి ఇంట వివాహ వేడుక..హాజరైన సీఎం జగన్

విశాఖలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కుమారుడు క్రాంతికుమార్ విహహ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

Intro:తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు(మండలం)లో అధికరణ 370పై అవగాహన సదస్సు


Body:తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు(మండలం)లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధికరణ370 రద్దుపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు న్యాయవాది పొత్తుల సురేశ్ కుమార్ ఈ సమావేశంలో ప్రసంగించారు. ఆర్టికల్ తొలగించటం వల్ల కలిగే ప్రయోజనాలను ,అనర్థలాను వివరించారు. మరో ముఖ్య అతిథిగా ఎం.ఎల్.సీ ఇళ్లా వెంకటేశ్వరరావు హాజరయ్యారు. కశ్మీర్లో మానవహక్కులను హరించేలా మోడి ప్రభుత్వం వ్యవహరిస్తుందని...గాంధీ ఆశయాలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని ఆయన విమర్శించారు. వీరితో పాటు మరికొందరు నాయకులు,న్యాయవాదులు పాల్గొన్నారు.స్థానికంగా ఉన్నా నైపుణ్య డిగ్రీ కళాశాలలో ఈ సదస్సు నిర్వహించగా విద్యార్థులు, ప్రభుత్వ ఉపాద్యాయులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
శ్రీనివాస్,ప్రత్తిపాడు,617,ap10022
ప్రవీణ్,ejs


Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.