ETV Bharat / city

చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలి: కేజ్రీవాల్

ప్రస్తుత ఎన్నికలు దేశానికి, రాష్ట్రానికి  కీలకమైనవని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే.. హిట్లర్ పాలన వస్తుందని తీవ్రస్థాయిలో విమర్శించారు.

దిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్
author img

By

Published : Mar 31, 2019, 8:05 PM IST

దిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్
సార్వత్రిక ఎన్నికలు దేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనవని దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. విశాఖలో తెదేపా ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న ఆయన... మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. చంద్రబాబు ఏపీని మోడర్న్ ఆంధ్రగా మార్చారని ప్రశంసించారు. మోదీ, అమిత్ షా కలిసి దేశంలో అనేక సమస్యలు సృష్టించారు. భాజపా పాలనలో అవినీతి పెరిగిందని అసహనం వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే హిట్లర్ పాలన వస్తుందని హెచ్చరించారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేలా సంపూర్ణ సహకారం అందిస్తామని కేజ్రీవాల్​ హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి

మోదీ పాలనలో ధనవంతులదే రాజ్యం: రాహుల్‌

Intro:ap_vja_38_31_tiruvuru_constituency_devalpment_avb_c3_attention_etvbharat

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లా తిరువూరు నియోజవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని తెదేపా అభ్యర్థి మంత్రి కేఎస్ జవహర్ తెలిపారు ఆయన మన మీడియాతో మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గ అ అభివృద్ధి నివేదికను వెల్లడించారు చంద్రన్న బాట ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులతో పట్టణ పల్లెల్లోని రహదారులను 90 శాతం మేర పూర్తి చేసినట్లు చెప్పారు గ్రామాల్లో తాగునీరు విద్యుత్ దీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పన జరిగిందని తెలిపారు పిట్ల వారి గూడెం వద్ద రెండు ఎత్తిపోతల పథకాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 720 కోట్లు మంజూరు చేయగా పందులు ప్రారంభించినట్లు తెలిపారు తిరువూరు పట్నంలో లో నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వ 145 కోట్లతో కృష్ణా జలాలను సరఫరా చేసే పైలెట్ ప్రాజెక్టు మంజూరు చేసిందని పేర్కొన్నారు ఏ కొండూరు మండలంలో కిడ్నీ ఫ్లోరోసిస్ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలకు ప్రజలకు అందించడానికి ఏది గ్రామాల్లో ప్రభుత్వం ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసిందని కిడ్నీ బాధితులు డాన్స్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించిందని తెలిపారు ఒక్క తిరువూరు పట్టణంలోని నాలుగు నెలల కాలంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని వివరించారు నీరు చెట్టు లో భాగంగా నియోజకవర్గంలోని 320 చెరువులను 120 కోట్ల వ్యయంతో పూడిక తీసి ఆధునీకరించి నట్లు తెలిపారు కట్టలేరు పరివాహక ప్రాంతంలో చెక్ డ్యామ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు పసుపు కుంకుమ అన్నదాత సుఖీభవ రెట్టింపు భరోసా 9 గంటల ఉచిత విద్యుత్తు వంటి పథకాల ద్వారా తిరువూరు నియోజకవర్గంలో లక్షలాది మందికి ప్రభుత్వ లబ్ధి చేకూరుతుందని తెలిపారు ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించడానికి అధికారులు సైతం తమ వంతు కృషి చేశారని చెప్పారు ఎన్నికల్లో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలే తన విజయానికి దోహదం చేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు ప్రజల ఆశీస్సులతో తన విజయం సాధిస్తే తిరువూరు నియోజకవర్గాన్ని కొవ్వూరు దీటుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు

Body:కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రగతి నివేదిక వెల్లడించిన తెదేపా అభ్యర్థి మంత్రి కేఎస్ జవహర్

Conclusion:విష్ణు తిరువూరు కృష్ణాజిల్లా సెల్ ఫోన్ నెంబర్: 8008574709, 8500544088
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.