ETV Bharat / city

370 రద్దు కశ్మీర్​ నూతన యుగానికి నాంది: కేంద్ర మంత్రి సారంగి

కశ్మీర్​ను అభివృద్ధి పథంలో నడిపేందుకే అధికరణం 370 రద్దు నిర్ణయం తీసుకున్నామని కేంద్ర సూక్ష్మ, లఘు, మధ్యతరహా సంస్థల శాఖ సహాయ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి తెలిపారు. విశాఖలో పార్టీ సమావేశానికి ఆయన హాజరయ్యారు.

370 రద్దు కశ్మీర్​ నూతన యుగానికి నాంది : కేంద్ర సహాయ మంత్రి సారంగి
author img

By

Published : Sep 25, 2019, 10:25 PM IST

370 రద్దు కశ్మీర్​ నూతన యుగానికి నాంది : కేంద్ర సహాయ మంత్రి సారంగి

రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో... కశ్మీర్​లో సరికొత్త అభివృద్ధి ప్రారంభమవుతుందని కేంద్ర సూక్ష్మ, లఘు, మధ్యతరహా సంస్థల శాఖ సహాయ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి అన్నారు. వైబ్రంట్ ఇండియా లక్ష్యాన్ని ప్రధాని మోదీ సాధించారని ఆయన విశాఖలో తెలిపారు. పార్టీ సమావేశానికి హాజరైన ఆయన.. ఈ విషయంపై స్పందించారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు విధానాలు అవసరంలేదని స్పష్టం చేశారు. కశ్మీర్​లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయన్న ఆయన... దేశ రక్షణలో భాజపా శ్రేణులు ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంటారని చెప్పారు.

ఇదీ చదవండి:

దేశ సమగ్రత కోసమే అధికరణం 370 రద్దు: మీనాక్షి లేఖి

Intro:భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శ్రీ హరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ లో ఈరోజు రాజ భాష హిందీ పై సాంకేతిక సమావేశం నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ఇస్రో కేంద్రాలు నుంచి 100మంది శాస్త్రవేత్తలు.75మంది కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రారంభోత్సవ సమావేశానికి కేంద్ర సంచాలకులు రాజరాజన్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా విరేంద్రసింగ్.ప్రత్యేక అతిథిగా సరళలు పాల్గొన్నారు. కేంద్ర కంట్రోలర్ రాజారెడ్డి ప్రపంచంలో 50కోట్ల మంది హిందీలో మాట్లాడుతున్నారన్నారు. సంచాలకులు రాజరాజన్. సరళలు మాట్లాడుతూ జాతి సమగ్రత హిందీ మూలమన్నారు. అను నిత్యం మాట్లాడుతూ ఉంటే సులభంగా వస్తుందని తెలిపారు. రెండు రోజుల పాటుగా జరిగే సమావేశంలో ముఖ్యాంశాలుగా గగన్ యాన్-సవాళ్ళ జాతీయ సమగ్రతకు రాజభాష వినియోగంలో పాత్రలో వందమంది శాస్త్రవేత్తలు హిందీలో ఇస్రో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గగన్ యాన్యపై సాంకేతక పత్రాలను సమర్పించనున్నారు. మూడు వేదికలపై ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇస్రో పై రూపొందించిన లఘు చిత్రం ఆహుతులను ఆకర్షణించింది.

నోట్ సార్ చిత్రాలు రిపోర్టర్ యాప్ ద్వారా పంపాను. గమనించగలరు.

Body:షార్

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.