ఇదీ చదవండి : ఏపీలో ఆ పార్టీలతో పొత్తుల్లేవ్ : సునీల్ దేవధర్
మూడు రాజధానుల విధానం తప్పు: సునీల్ దేవధర్ - ఏపీలో భాజపా పొత్తుల వార్తలు
వైకాపాతో పొత్తు ప్రసక్తేలేదని భాజపా జాతీయ కార్యదర్శి, ఏపీ వ్యవహారాల బాధ్యుడు సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో భాజపా, జనసేన కలిసి పోటీ చేస్తామన్నారు. విశాఖలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై భాజపా శ్రేణులతో మాట్లాడారు. మూడు రాజధానుల విధానాన్ని ఆయన తప్పుబట్టారు. అమరావతి రైతులకు భాజపా మద్దతుగా నిలుస్తుందన్న సునీల్ దేవధర్తో 'ఈటీవీభారత్' ముఖాముఖీ.
సునీల్ దేవధర్
ఇదీ చదవండి : ఏపీలో ఆ పార్టీలతో పొత్తుల్లేవ్ : సునీల్ దేవధర్