విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 98 వార్డులకు 566 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడు వేల మూడు వందల నలభై ఒక్క బ్యాలెట్ బాక్సులను వివిధ ప్రాంతాలకు తరలించారు. 3183 కేంద్రాల్లో పోలింగ్‌కు ఏర్పాటు చేశారు. విశాఖ ప్రాంతంలో 200 బస్సులతో పోలింగ్ సిబ్బందిని ఆయా కేంద్రాలకు తరలించారు. ఆర్టీసీ అధికారులు పూర్తిస్థాయిలో విధి నిర్వహణలో పాల్గొన్నారు.
ఇదీ చదవండీ... పురపోరు: పోలింగ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్..!