విశాఖ ఐటీ ప్రాంతానికి క్లౌడ్ సిటీగా నామకరణం
విశాఖనగరంలోని 1,350 ఎకరాల ఐటీ ప్రాంతానికి క్లౌడ్ సిటీగా సీఎం చంద్రబాబు నామకరణం చేశారు. డేటాతో అద్భుతాలు చేయోచ్చని, క్లౌడ్ కంప్యూటింగ్‌తో భద్రత లభిస్తుందని స్పష్టం చేశారు.
విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపన
sample description