ఇవీ చూడండి.
సీబీఐ మాజీ జేడీ ఒక అసమర్థ అధికారి! - ఎంపీ రవీంద్రబాబు
విశాఖలో జనసేన ఎంపీగా పోటీ చేస్తున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఒక అసమర్థుడైన అధికారి అని అమలాపురం ఎంపీ రవీంద్రబాబు విమర్శించారు. ఆయన భాజపా, కాంగ్రెస్, తెదేపా ఏజెంట్ అని ఆరోపించారు.
సీబీఐ మాజీ జేడీపై అమలాపురం ఎంపీ విమర్శలు చేశారు.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు..ఒక అసమర్థుడైన అధికారిగా పేరుందని అమలాపురం ఎంపీ రవీంద్రబాబు విశాఖలో ఆరోపించారు. మహారాష్ట్ర కేడర్లో పనిచేసిన ఆయన పనితీరు బాగాలేదని పలు ప్రాంతాలకు బదిలీ చేశారని తెలిపారు. జగన్ ఎక్కడ ముఖ్యమంత్రి అవుతారో అన్న భయంతో అప్పటి కాంగ్రెస్, భాజపాలు కలిసి కుట్రలు పన్ని లక్ష్మీనారాయణను సీబీఐ జేడీగా నియమించి లేని పోని కేసులు బనాయించారని ఆరోపించారు. ఆ కేసుల్లో ఒక్కటీ నిలబడలేదన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా జగనే కాబోయే ముఖ్యమంత్రి అని రవీంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి.
Intro:AP_RJY_56_28_KOTHAPETA_YSR_PRACHARAM_AV_C9
తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్:ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్ధులు గ్రామాల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం మండలం లో ప్రచారం నిర్వహించారు
Body:మండలంలోని ఊబలంక,రావులపాడు, లక్ష్మిపోలవరం, పొడగట్లపల్లి, గ్రామాల్లో వైకాపా కార్యకర్తలు నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు
Conclusion:యువకుడు ఆయనకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు
Body:మండలంలోని ఊబలంక,రావులపాడు, లక్ష్మిపోలవరం, పొడగట్లపల్లి, గ్రామాల్లో వైకాపా కార్యకర్తలు నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు
Conclusion:యువకుడు ఆయనకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు