ప్రేమ పేరుతో తన సహోద్యోగి మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. విశాఖ విమానాశ్రయ పీఎస్‌లో ఈ కేసు నమోదు అయింది. కొన్నాళ్లగా తాను, జగదీశ్ అనే వ్యక్తి ఒకే కార్యాలయంలో పని చేస్తున్నామని ఆమె తెలిపింది. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమించుకోగా.. పెళ్లి చేసుకోవాలని జగదీశ్ని కోరటంతో జగదీశ్ పరారైనట్లు యువతి ఫిర్యాదు చేసింది.
ఇదీ చదవండీ.. RRR LETTER: లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరోలేఖ