ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 5pm

.

ప్రధాన వార్తలు @ 5p
ప్రధాన వార్తలు @ 5p
author img

By

Published : Dec 6, 2021, 4:57 PM IST

  • polavaram : గడువులోగా పోలవరం పూర్తి కావడం అసాధ్యం : కేంద్రం
    నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తి కావడం అసాధ్యమని కేంద్రం తెలిపింది. సాంకేతిక కారణాలతో పనుల్లో జాప్యం జరుగుతోందని వివరించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Jagan assets case: అక్రమాస్తుల కేసులో జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వొద్దు - సీబీఐ
    జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. అక్రమాస్తుల కేసులో జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వవద్దని సీబీఐ తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Raghurama vs YSRCP MP's : లోక్‌సభలో రఘురామ, వైకాపా ఎంపీల మాటల యుద్ధం
    Raghurama vs YSRCP MP's : లోక్​సభ జీరో అవర్​లో వైకాపా రెబల్ ఎంపీ రఘురామ, వైకాపా ఎంపీల మధ్య వాగ్వాదం జరిగింది. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులను హింసిస్తున్నారని రఘురామ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • WOMEN ATTACK ON ROWDY SHEETER IN VISAKHAPATNAM : చిన్నారులపై అత్యాచారయత్నం.. రౌడీషీటర్​కు మహిళల దేహశుద్ధి
    WOMEN ATTACK ON ROWDY SHEETER IN VISAKHAPATNAM : విశాఖ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. చిన్నారులపై అత్యాచారానికి యత్నించాడని.. ఓ రౌడీషీటర్ ను మహిళలు చితకబాదారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • నాగాలాండ్​ కాల్పుల ఘటనలో సైన్యంపై పోలీసుల కేసు
    Nagaland firing incident: నాగాలాండ్​లో ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని అధికారులు వెల్లడించారు. పౌరుల మృతి పట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • మిస్సైన 600 మంది పిల్లల్ని ఇళ్లకు చేర్చిన 'భజరంగీ భాయిజాన్'
    Missing Children: వెండి తెరపై భజరంగీ భాయిజాన్​ సినిమా చూసే ఉంటారు. అందులో సల్మాన్​ ఖాన్​ పాత్రకు ఏ మాత్రం తీసిపోని కథ ఈ పోలీస్​ అధికారిది. తప్పిపోయిన దాదాపు 600 మంది పిల్లల్ని తిరిగి తమ ఇళ్లకు చేర్చారు. 2016 నుంచి ఎంతగానో కష్టపడుతూ ఈ గొప్ప పని చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • కరోనా రూల్స్ బ్రేక్ చేసినందుకు ఆంగ్​సాన్​ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష
    Myanmar Suu Kyi trial:మయన్మార్​లో నిర్బంధంలో ఉన్న ఆంగ్​సాన్​ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది అక్కడి ప్రత్యేక కోర్టు. ఆమె కరోనా నిబంధనలు ఉల్లంఘించారని తేలడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • జూమ్ ​కాల్​లో ఒకేసారి 900 మంది ఉద్యోగుల్ని తీసేసిన బాస్​!
    Boss Fired Employees In Zoom Call: కరోనా నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు వర్క్​ఫ్రం హోంకే పరిమితమయ్యారు. దీంతో కంపెనీకి సంబంధించిన స్థితిగతులపై చర్చించేందుకు వర్చువల్​ మీటింగ్​లే కీలకం అయ్యాయి. అయితే ఇలాంటి మీటింగ్​నే న్యూయార్క్​కు చెందిన బెట్టెర్​ డాట్​ కామ్​ అనే సంస్థ నిర్వహించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • రహానెకు అండగా నిలిచిన కెప్టెన్​ కోహ్లీ
    Virat Kohli on Rahane: గతకొన్నాళ్లుగా బ్యాటింగ్​లో తడబడుతున్న రహానెకు అండగా నిలిచాడు కెప్టెన్ విరాట్​ కోహ్లీ. అతడి ఫామ్​ గురించి ఎవరూ ఒక అభిప్రాయానికి రాకుడదని అన్నాడు. బయటవ్యక్తుల్లాగ.. బాగా ఆడినప్పుడు ప్రశంసించి, ఫామ్​ కోల్పోయినప్పుడు తీవ్ర విమర్శలు చేయలేమని కోహ్లీ పేర్కొన్నాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • పునీత్ రాజ్​కుమార్ డ్రీమ్ ప్రాజెక్టు టీజర్ రిలీజ్
    Puneeth rajkumar movies: కన్నడ స్టార్ పునీత్​ రాజ్​కుమార్ ఎంతో ఇష్టపడి నటించి, నిర్మించిన సినిమా 'గందద గుడి'. దీని టీజర్​ సోమవారం విడుదలవగా, పలువురు స్టార్స్ దీనిని షేర్ చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.