ETV Bharat / city

కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు - Vijayawada Flyover opening news

కనకదుర్గ ఫ్లైఓవర్ శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానుంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. రాష్ట్రానికి సంబంధించి 15,592 కోట్ల రూపాయల అంచనాలతో 16 ప్రాజెక్టుల పనులు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు కూడా జరగనున్నాయి

Vijayawada Flyover to be Inaugurate by CM Jagan And Union Minister Gadkari
కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు
author img

By

Published : Oct 15, 2020, 3:08 PM IST

Updated : Oct 15, 2020, 9:49 PM IST

విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్ శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానుంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ ఇంతియాజ్, ఆర్ అండ్ బి అధికారులు పరిశీలించారు. ప్రారంభం అయ్యాక ఫ్లైఓవర్​పై ఆర్​అండ్​బి మంత్రి శంకర్ నారాయణ, అధికారులు మొదటగా ట్రావెల్ చేయనున్నారు. కనకదుర్గ ఫ్లైఓవర్ తోపాటు రాష్ట్రవ్యాప్తంగా 16 కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నాయి. రాష్ట్రానికి సంబంధించి 15,592 కోట్ల రూపాయల అంచనాలతో 16 ప్రాజెక్టుల పనులు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి.

ఇదీ చదవండీ... సీఎం జగన్‌ లేఖపై దిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆగ్రహం

Last Updated : Oct 15, 2020, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.