ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని మంత్రి వర్గం కొలువు తీరింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి 25 వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. ముందుగా ప్రొటెం స్పీకర్ వాహనం అనంతరం మంత్రుల వాహనాలు సీరియల్ నంబర్ ప్రకారం సిద్ధం చేసి ఉంచారు. ప్రమాణ స్వీకారం తర్వాత ముఖ్యమంత్రి ఇచ్చిన తేనీటి విందు స్వీకరించిన మంత్రులు.. తర్వాత వారికి కేటాయించిన వాహనాల్లోనే బయలుదేరి వెళ్లారు.
అమాత్యులకు అధునాతన వాహనాలు కేటాయింపు - cars
మంత్రులకు నూతన వాహనాలు కేటాయించారు. ప్రమాణస్వీకారం అనంతరం ఈ వాహనాల్లోనే మంత్రులు బయలుదేరి వెళ్లారు.