ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM

..

TOP NEWS @ 9PM
ప్రధాన వార్తలు @ 9PM
author img

By

Published : May 25, 2021, 9:04 PM IST

Updated : May 25, 2021, 10:38 PM IST

  • విశాఖ: హెచ్‌పీసీఎల్‌ సీడీయూ 3వ యూనిట్‌లో అగ్నిప్రమాదం
    విశాఖ హెచ్‌పీసీఎల్‌ సీడీయూ 3వ యూనిట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. హెచ్‌పీసీఎల్‌లో దట్టమైన పొగలు, మంటలు వస్తున్నాయి. క్రూడ్‌ డిస్టిలేషన్ యూనిట్‌ మొత్తానికి మంటలు అంటుకున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రైతులను ఆదుకునేందుకే ఉచిత పంటల బీమా: సీఎం
    రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఉద్ఘాటించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల కోసమే రూ.83 వేల కోట్లు ఖర్చు చేయడమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆనందయ్య మందు పంపిణీపై విచారణకు హైకోర్టు అనుమతి
    ఆనందయ్య మందు పంపిణీపై విచారణకు రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఎల్లుండి హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. ఔషధ పంపిణీ ఖర్చును ప్రభుత్వమే భరించాలని పిటిషనర్లు కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఎంపీ రఘురామ కుమారుడు భరత్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
    ఎంపీ రఘురామ కేసులో సీబీఐ, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ఎంపీ రఘురామ కుమారుడు భరత్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పది, ఇంటర్​ పరీక్షలు రద్దు కోరుతూ.. అమిత్​ షాకు లోకేశ్​ లేఖ
    జూన్​ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై.. జోక్యం చేసుకోవాలని నారా లోకేశ్​ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. విద్యార్థుల ఆరోగ్యపరిస్థితులు, మానసిక వత్తిడి, తల్లిదండ్రుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నారదా కేసు: అప్పీల్​ ఉపసంహరణకు సుప్రీం అనుమతి
    నారదా కేసులో కలకత్తా హైకోర్టు ఆదేశాలపై అప్పీల్​ను వెనక్కి తీసుకునేందుకు సీబీఐకి అనుమతించింది సుప్రీం కోర్టు. హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో అక్కడే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పరీక్షల రద్దు కోరుతూ సీజేఐకి విద్యార్థుల లేఖ
    కరోనా విజృంభణ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించాలనే సీబీఎస్​ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని 300 మంది 12వ తరగతి విద్యార్థులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణకు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అమెరికా పర్యటనలో జైశంకర్ కీలక చర్చలు
    భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. కొవిడ్ సమయంలో ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ముఖ్యంగా వాక్సిన్ల ఉత్పత్తి, వాటికి కావలసిన ముడి పదార్థాల అంశం ప్రధాన ఎజెండాగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • '30 రోజుల్లో 30 నగరాలకు కొవాగ్జిన్ టీకాలు​'
    దేశవ్యాప్తంగా గడిచిన 30 రోజుల్లో 30 నగరాలకు కొవాగ్జిన్ టీకాలు సరఫరా చేసినట్లు భారత్​ బయోటెక్ మంగళవారం ప్రకటించింది. కరోనా వల్ల తమ సిబ్బందిలో కొంత మంది క్వారంటైన్​, సెలవుల్లో ఉన్నప్పటికీ దీనిని సాధించగలిగినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • యూఏఈ వేదికగా సెప్టెంబర్ మూడో వారంలో ఐపీఎల్​!
    వాయిదా పడిన ఐపీఎల్​ 14వ సీజన్​ను యూఏఈ వేదికగా నిర్వహించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్​ 18 లేదా 19న లీగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆనందయ్య మందుపై జగపతిబాబు ఆసక్తికర ట్వీట్​
    కృష్ణపట్నం ఆనందయ్య మందుకు త్వరలోనే అనుమతి రావాలని కోరుకుంటున్నట్లు ప్రముఖ నటుడు జగపతిబాబు తెలిపారు. ఆ మందుతో కరోనా వైరస్​ నుంచి మనల్ని కాపాడాలని కోరుకుంటున్నట్లు ఆయన ట్వీట్​ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : May 25, 2021, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.