ETV Bharat / city

యువతలోని ప్రతిభను వెలికి తీయాలి: ఉప రాష్ట్రపతి - Vice President

యువతకు శిక్షణనిచ్చి వారిలో సృజనాత్మకతను వెలికితీయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య వ్యాఖ్యనించారు. మన దేశంలో ఉన్న యువత ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు.

ఉపరాష్ట్రపతి
author img

By

Published : Aug 27, 2019, 9:32 PM IST

మన దేశంలో ఉన్న యువత ప్రపంచంలో మరెక్కడా లేరని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యనించారు. కృష్ణాజిల్లా ఆత్కూరు స్వర్ణ భారతి ట్రస్టును సందర్శించిన ఆయన..యువతకు శిక్షణ ఇచ్చి వాళ్లలోని సృజనాత్మకతను వెలికితీయాలన్నారు. ప్రధానిగా మోదీ దేశ నైపుణ్యాన్ని పెంపొందించేలా సంస్కరణలు చేస్తున్నారన్నారు. విద్య కేవలం ఉద్యోగానికే పరిమతం కాకూడదని వ్యాఖ్యనించారు. విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవటం దేశ సంస్కృతిలో మిళితమై ఉందన్నారు. స్వర్ణభారతి ట్రస్టు ద్వారా విజ్జానంతో కూడిన వృత్తి విద్య నేర్పడం హర్షణీయమన్నారు. దేశ పౌరులందరూ సోదరభావంతో మెలగాలన్నారు. మన తక్షణ కర్తవ్యం రెండంకెల వృద్ధి సాధించడమేనన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు.

ఇదీచదవండి

'భారత్​-పాక్​ మధ్య శాంతి... ట్రంప్​ విజయమే!'

Intro:Ap_vja_46_27_Farmers_meet_Vice_Prasedent_av_Ap10052
sai _ Vijayawada: 9849803586
యాంకర్ : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ను ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ లో రాజధాని ప్రాంత రైతులు కలిశారు. పది రోజులుగా రాజధాని ప్రాంతంలో ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పెద్దలు రాజధాని మార్పు పై ప్రకటనలు చేయటంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి తమ గోడును వెళ్లబోసుకున్నారు..
ఇప్పటికే వ్యవసాయ భూములను రాజధాని అమరావతి కి ఇచ్చి ఉన్నామని ప్రభుత్వం మారిన తర్వాత రాజధానిపై ఒక స్పష్టమైన ప్రకటన రాకపోగా లేనిపోని అపోహలకు తావివ్వకుండా తో తాము ఆత్మధైర్యం కోల్పోతున్నామని వెంకయ్య నాయుడు చెప్పారు.. దీనిపై స్పందించిన ఉపరాష్ట్రపతి ఇ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేదు కాబట్టి ఎటువంటి అపోహలకు గురి కావద్దని త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని రైతులకు ధైర్యం చెప్పారు. ఉపరాష్ట్రపతి ని కలవటానికి వచ్చిన రైతులకు తోడుగా స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వచ్చారు .. ఒకరు రాజధాని ప్రాంతం వరద ముప్పు అవకాశాలు ఉండడం మరొకరు అసలు రాజధానికి అమరావతి అనుకూలమైన ప్రాంతం కాదని కొందరు ప్రభుత్వ పెద్దలు ప్రకటించటంతో తామందరం గందరగోళానికి గురవుతున్నారు అనే రాజధాని రైతులు చెబుతున్నారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ యొక్క గోడును వినిపించుకో నున్నట్లు రైతులు తెలిపారు..
బైట్: రాజధాని ప్రాంత రైతులు..

Body:Ap_vja_46_27_Farmers_meet_Vice_Prasedent_av_Ap10052

Conclusion:Ap_vja_46_27_Farmers_meet_Vice_Prasedent_av_Ap10052
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.