Lokesh Tweet on Children's protest at Alluri District: అల్లూరి జిల్లా పాడేరు మండలం సలుగు ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయుడిని కేటాయించాలని గిరిజన చిన్నారులు వేడుకున్న ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. తమ పాఠశాలకు టీచర్‌ను కేటాయించాలని చిన్నారులు వేడుకోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని లోకేశ్ ట్వీట్ చేశారు. కంసమామ జగన్ రెడ్డి.. నాడు- నేడు పేరుతో చేస్తున్న పబ్లిసిటీ, రియాలిటీకి ఎంతో తేడా ఉందని ఎద్దేవా చేశారు.
-
#KamsaMamaJagan నాడు - నేడు పేరుతో చేస్తున్న పబ్లిసిటీకి రియాలిటీకి ఎంత తేడా ఉందో చూడండి. పాడేరు మండలం, సలుగు పంచాయతీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకి ఉపాధ్యాయుడిని పంపాలని గిరిజన చిన్నారులు వేడుకోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరం.(1/2) pic.twitter.com/g1QKeRuvan
— Lokesh Nara (@naralokesh) July 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#KamsaMamaJagan నాడు - నేడు పేరుతో చేస్తున్న పబ్లిసిటీకి రియాలిటీకి ఎంత తేడా ఉందో చూడండి. పాడేరు మండలం, సలుగు పంచాయతీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకి ఉపాధ్యాయుడిని పంపాలని గిరిజన చిన్నారులు వేడుకోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరం.(1/2) pic.twitter.com/g1QKeRuvan
— Lokesh Nara (@naralokesh) July 7, 2022#KamsaMamaJagan నాడు - నేడు పేరుతో చేస్తున్న పబ్లిసిటీకి రియాలిటీకి ఎంత తేడా ఉందో చూడండి. పాడేరు మండలం, సలుగు పంచాయతీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకి ఉపాధ్యాయుడిని పంపాలని గిరిజన చిన్నారులు వేడుకోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరం.(1/2) pic.twitter.com/g1QKeRuvan
— Lokesh Nara (@naralokesh) July 7, 2022
విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ తీసుకుంటున్న నిరంకుశ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు. అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థులు - ఉపాధ్యాయుల నిష్పత్తి పాటించాలని సూచించారు. సలుగు పంచాయతీ విద్యార్థుల ఆందోళన తెలుపుతున్న వీడియోను తన ట్విట్టర్‌కు జతచేశారు.