వైకాపా నేతలు కోవిడియట్స్లా వ్యవహరిస్తున్నారని.. తెదేపా(tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) విమర్శించారు. సూపర్ స్పైడర్లుగా విచ్చలవిడిగా తిరుగుతుంటే వర్తించని కొవిడ్ నిబంధనలు.. వినాయక చవితికే వర్తిస్తాయా అని నిలదీశారు.
-
కడప జిల్లా ప్రొద్దుటూరులో కనీస కోవిడ్ నిబంధనలు పాటించకుండా స్థానిక ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సలహాదారుడు @SRKRSajjala, మంత్రి కన్నబాబు, ఎంపీ అవినాష్ రెడ్డి కూడా హాజరయ్యారు. మీరంతా కోవిడియట్స్ లా వ్యవహరిస్తూ...(2/3)
— Lokesh Nara (@naralokesh) September 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">కడప జిల్లా ప్రొద్దుటూరులో కనీస కోవిడ్ నిబంధనలు పాటించకుండా స్థానిక ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సలహాదారుడు @SRKRSajjala, మంత్రి కన్నబాబు, ఎంపీ అవినాష్ రెడ్డి కూడా హాజరయ్యారు. మీరంతా కోవిడియట్స్ లా వ్యవహరిస్తూ...(2/3)
— Lokesh Nara (@naralokesh) September 8, 2021కడప జిల్లా ప్రొద్దుటూరులో కనీస కోవిడ్ నిబంధనలు పాటించకుండా స్థానిక ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సలహాదారుడు @SRKRSajjala, మంత్రి కన్నబాబు, ఎంపీ అవినాష్ రెడ్డి కూడా హాజరయ్యారు. మీరంతా కోవిడియట్స్ లా వ్యవహరిస్తూ...(2/3)
— Lokesh Nara (@naralokesh) September 8, 2021
"కడప జిల్లా ప్రొద్దుటూరులో కనీసం కొవిడ్ నిబంధనలు పాటించకుండా స్థానిక ఎమ్మెల్యే నిర్వహించిన కార్యక్రమానికి.. సజ్జల రెడ్డి, మంత్రి కన్నబాబు, ఎంపీ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. మీ నాన్న జయంతి, వర్ధంతి, మీ వివాహ వార్షిక వేడుకలు, వైకాపా నాయకుల వ్యక్తిగత కార్యక్రమాలకు అడ్డురాని కోవిడ్ నిబంధనలు.. ఒక్క వినాయక చవితికి మాత్రమే అడ్డొచ్చాయా జగన్ రెడ్డీ" -నారా లోకేశ్
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్‌కు జతచేశారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి పెట్టిన మీడియా సమావేశంపైనా.. నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఇదీ చదవండి:
CM JAGAN REVIEW: ప్రజారోగ్యంపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి: జగన్