ETV Bharat / city

భావనపాడు పోర్టు కన్సల్టెంటుగా టాటా ఇంజినీర్స్ లిమిటెడ్ - భావనపాడు పోర్టు ప్రాజెక్టు కన్సల్టెంటు

టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ లిమిటెడ్ సంస్థ శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణం కోసం ప్రాజెక్టు కన్సల్టెంట్​ బిడ్​ను దక్కించుకుంది. ప్రాజెక్టు కన్సల్టెంట్​ ఫీజుగా టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ సంస్థకు 33 కోట్ల 22 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్
టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్
author img

By

Published : Sep 25, 2020, 6:10 PM IST

శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణం కోసం ప్రాజెక్టు కన్సల్టెంటుగా టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ లిమిటెడ్ బిడ్​ను దక్కించుకుంది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు కన్సల్టెంట్​ ఫీజుగా టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ సంస్థకు 33 కోట్ల 22 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని ఏపీ మారిటైమ్ బోర్డు చెల్లిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది.

ఇదీచదవండి

దుర్భర దారిద్ర్యంలో జీవనం.. అయినా గుర్తింపు దొరకని దైన్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.