ETV Bharat / city

PANCHANGAM: శుభకృత్​ నామ సంవత్సర పంచాంగ శ్రవణం - subhakritu nama samvatsara ugadi

PANCHANGAM: తెలుగుదనపు మాధుర్యం.. సంస్కృతి, సంప్రదాయాలు కలగలిసిన పండుగ ఉగాది. ప్రకృతిలో నవ్య శోభ ప్రకటితమయ్యే ఉగాది.. తెలుగు వైభవానికి ప్రతీక. ఉగాది.. ఆరు రుచులు కలగలిసిన ఆరోగ్య ప్రదాయిక పచ్చడి. ఉగాది.. పంచాంగ శ్రవణ భవిష్యత్​ దర్శనం. ఉగాది.. అంటే ఎన్నో ఆశల వారధి.. ఆచార్య వైదుస్యాల సారధి. శుభకృత్​ నామ సంవత్సర ఉగాది సందర్భంగా.. ఈ ఏడాది ప్రత్యేకతలు.. నవనాయకుల ఫలితాలు..12 రాశుల వారి గోచార గ్రహస్థితులు.. చిలకమర్తి ప్రభాకర్​ చక్రవర్తి శర్మ మాటల్లో..

panchangam sravanam 2022
శుభకృత్​ నామ సంవత్సర పంచాంగ శ్రవణం
author img

By

Published : Apr 2, 2022, 9:18 AM IST

.

శుభకృత్​ నామ సంవత్సర పంచాంగ శ్రవణం

.

శుభకృత్​ నామ సంవత్సర పంచాంగ శ్రవణం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.