విశాఖ ఉక్కు పరిశ్రమ సమీప భవిష్యత్‌లోనే లాభాలు గడించే అవకాశం ఉందని.. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) స్పష్టం చేసింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త రమేశ్ చంద్రవర్మ దాఖలు చేసిన ఆర్టీఐ పిటిషన్‌కు సమాధానంగా.. ఆర్ఐఎన్ఎల్ సంస్థ ఈ మేరకు సమాధాం చెప్పింది. వార్షిక బ్యాలెన్స్ షీట్ ప్రకారం.. విశాఖ ఉక్కు పరిశ్రమ సమీప భవిష్యత్‌లోనే లాభాలు గడించే ఆవకాశాలు ఉన్నట్లు తెలిపింది. 2015-20 కాలంలోని నష్టాలను, చెల్లించాల్సిన పన్నులను మినహాయించిన తర్వాత కూడా.. లాభాలు వచ్చే అవకాశముందని తెలిపింది.
ఇదీ చదవండి: