ETV Bharat / city

సందడిగా గిరిజన ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సభ - vijayawada newsupdates

విజయవాడలో గిరిజన ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సాంస్కృతిక అభినందన సభ ఘనంగా జరిగింది. సమస్యలపై చర్చించి... వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నిర్ణయించారు.

Spiritual Cultural Congratulatory Meeting of Tribal Public Representatives at vijayawada
గిరిజన ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సాంస్కృతిక అభినందన సభ
author img

By

Published : Dec 4, 2020, 8:53 AM IST

గిరిజన ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సాంస్కృతిక అభినందన సభ విజయవాడలో ఘనంగా జరిగింది. ఎంబీ భవన్​లో గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి 13 జిల్లాల నుంచి గిరిజన నేతలు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గిరిజన వర్గాలకు అందుతున్న సంక్షేమ పథకాలపై చర్చించారు. సమస్యలపై చర్చించి... వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నిర్ణయించారు. గిరిజనులు ఆట, పాటలతో ఆహూతులను అలరించారు.

ఇదీ చదవండి:

8 కిలోల వరకు బరువులు ఎత్తేయొచ్చు... దేశంలోనే తొలిసారిగా బయోనిక్ చేయి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.