-
తిరుపతి ఉప ఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు. ఎవరి పాత్రల్లో వారు జీవించండి...చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. జనం మాత్రం మళ్లీ వైసీపీనే దీవిస్తారు. pic.twitter.com/1sNKt3vU0s
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">తిరుపతి ఉప ఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు. ఎవరి పాత్రల్లో వారు జీవించండి...చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. జనం మాత్రం మళ్లీ వైసీపీనే దీవిస్తారు. pic.twitter.com/1sNKt3vU0s
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 29, 2021తిరుపతి ఉప ఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు. ఎవరి పాత్రల్లో వారు జీవించండి...చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. జనం మాత్రం మళ్లీ వైసీపీనే దీవిస్తారు. pic.twitter.com/1sNKt3vU0s
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 29, 2021
తిరుపతి ఉప ఎన్నికకు ముందు భాజపా రాష్ట్ర నేతలపై వైకాపా ఎంపీ విజయసాయి తీవ్ర విమర్శలు చేశారు. భాజపా డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారని విజయసాయి ట్వీట్ చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఈ ట్వీట్ కు ఘాటుగా స్పందించారు. "మేం ఏం ఇచ్చామో చెప్పి ఎన్నికల్లో గెలుస్తాం" అని ధీమా వ్యక్తం చేశారు.
-
మా ఊసు ఎందుకులే @VSReddy_MP గారూ..!!!
— Somu Veerraju (@somuveerraju) March 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
కోర్టులకు చెవులో పువ్వులు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో తిరుగుతున్నా లోపల గోళ్లు కొరుక్కుంటున్నారంటగా అలీబాబా నలభై దొంగలంతా.
తిరుపతి ప్రజలకి మేం ఏం ఇచ్చామో చెప్పి క్యాబేజి పువ్వులు మీకు పంపిస్తాం బెయిల్ రద్దవగానే కూరకి లోపల ఉపయోగపడతాయి. https://t.co/zBBj1GoOm7
">మా ఊసు ఎందుకులే @VSReddy_MP గారూ..!!!
— Somu Veerraju (@somuveerraju) March 29, 2021
కోర్టులకు చెవులో పువ్వులు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో తిరుగుతున్నా లోపల గోళ్లు కొరుక్కుంటున్నారంటగా అలీబాబా నలభై దొంగలంతా.
తిరుపతి ప్రజలకి మేం ఏం ఇచ్చామో చెప్పి క్యాబేజి పువ్వులు మీకు పంపిస్తాం బెయిల్ రద్దవగానే కూరకి లోపల ఉపయోగపడతాయి. https://t.co/zBBj1GoOm7మా ఊసు ఎందుకులే @VSReddy_MP గారూ..!!!
— Somu Veerraju (@somuveerraju) March 29, 2021
కోర్టులకు చెవులో పువ్వులు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో తిరుగుతున్నా లోపల గోళ్లు కొరుక్కుంటున్నారంటగా అలీబాబా నలభై దొంగలంతా.
తిరుపతి ప్రజలకి మేం ఏం ఇచ్చామో చెప్పి క్యాబేజి పువ్వులు మీకు పంపిస్తాం బెయిల్ రద్దవగానే కూరకి లోపల ఉపయోగపడతాయి. https://t.co/zBBj1GoOm7
గెలిచాక విజయసాయికి క్యాబేజీ పూలు పంపిస్తామన్నారు. కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ.. విజయసాయి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని.. బెయిల్ రద్దవగానే క్యాబేజీ పూలు కూరకు లోపల పనికొస్తాయని అంటూ.. సోము వీర్రాజు ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి:
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక: వైకాపా అభ్యర్థి గురుమూర్తి నామినేషన్