మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో షిర్డీ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రాధాకృష్ణ విఖే పాటిల్‌కు షిర్డీ తెలుగు సమాజ్ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తమకు మద్దతు ప్రకటించడంపై మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్, ఎంపీ సుజయ్ విఖే పాటిల్ కృతజ్ఞతలు తెలిపారు. షిర్డీలో 2 వేల మందికిపైగా తెలుగు ప్రజలున్నారు. ఇందులో నాలుగు వందల మందికి ఓటు హక్కును కలిగి ఉన్నారు.
ఇవీ చూడండి : పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర సంస్థల కీలక సమావేశాలు