విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోని ఆటో స్టాండ్ దగ్గర ఉన్న గుడిలో... సీతమ్మవారి విగ్రహం కిందపడి పగిలిపోయి ఉంది. ఇది ఎవరైనా ఉద్దేశపూరకంగా చేశారా? అన్నది తెలియడం లేదు. ఆరుబయట ఉన్న ఆలయంలో పిల్లులు తిరుగుతుంటాయి. పిల్లులు తోయడం వల్ల విగ్రహం కిందపడిందా అనే అనుమానమూ వ్యక్తమవుతోంది. సమాచారం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి: ఉద్రిక్త తీర్థం.. నేతల పోటాపోటీ పర్యటనలు..!