ETV Bharat / city

గోపాలమిత్రలను తొలగించం: మంత్రి మోపిదేవి

గోపాల మిత్రలను తొలగించే ఆలోచన ఏది లేదని మంత్రి మోపిదేవి వెల్లడించారు. గత 8 నెలల బకాయిలను చెల్లించేందుకు సిఎం చర్చిస్తానని ఆయన వెల్లడించారు.

గోపాల మిత్రల ఉద్యోగులకు భద్రతాని..మంత్రి హామి
author img

By

Published : Sep 1, 2019, 4:32 PM IST

గోపాల మిత్రల ఉద్యోగులకు భద్రతాని..మంత్రి హామి

గోపాల మిత్రలను విధుల నుంచి తొలగించమని మంత్రి మోపిదేవి వెంకటరమణ హామీ ఇచ్చారు. ఉద్యోగ భద్రత కల్పించాలని విజయవాడలో మూడు రోజులుగా నిరసన చేస్తోన్న దీక్షా శిబిరాన్ని మంత్రి మోపిదేవి వెంకటరమణ సందర్శించారు. 20 సంవత్సరాలుగా పశుసంవర్ధక శాఖతో అనుసంధానమై ప్రభుత్వ పధకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న గోపాల మిత్రలను తొలగించే ఆలోచనేది లేదని చెప్పారు. మిత్రాలకు చెల్లించాల్సిన8 నెలల బకాయిల సీఎం జగన్మోహన్ తో చర్చించి చెల్లింపులు జరిగేలా కృషి చేస్తామన్నారు.

ఇదీ చదవండి:జేసీ ప్రభాకర్ రెడ్డిపై డీఎస్పీకి ఫిర్యాదు

Intro:AP_SKLM_22_01_Raastra_tdp_aadyakshulu_kala venkatarao_prees_meet_avb_AP10139

మూడు నెలల పరిపాలనలో... ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి

వైకాపా ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని రాష్ట్ర టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. సీఎం జగన్ రాజధాని ఇక్కడ ఉంటుందని ప్రజలకు స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాన్ని విమర్శించడం తప్పుడు కేసులు బనాయించడం తప్ప ఈ మూడు నెలల్లో వైకాపా చేసిందేమీ లేదని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం వలవల గ్రామం లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన ఆయన మాట్లాడారు. నాణ్యమైన సన్నబియ్యం 4 జిల్లాల్లో ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకి పరిమితం చేశారు. అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు.

Body:కళా వెంకట్రావు ప్రెస్ మీట్

Conclusion:కళా వెంకట్రావు ప్రెస్ మీట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.