ETV Bharat / city

వైభవంగా దుర్గమ్మ 'పవిత్ర సారె' వేడుక - religion

బెజవాడ కనకదుర్గమ్మకి సారె సమర్పించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆషాడ మాసంలో ప్రారంభమైన పవిత్ర సారె కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

ఆషాడంలో దుర్గమ్మకు పవిత్ర సారె సమర్పిస్తున్న భక్తులు
author img

By

Published : Jul 5, 2019, 10:00 PM IST

ఆషాడ మాసంలో బెజవాడ క‌న‌క‌దుర్గమ్మకి సారె సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. పసుపు, కుంకుమ, సారె, గాజులు, చలిమిడి అమ్మవారికి సమర్పిస్తున్నారు. అమ్మవారి కటాక్షంతో సుఖ శాంతులు పొందాలని భక్తులు ఆకాంక్షించారు. పవిత్ర సారె కార్యక్రమం ఎంతో వైభవోపేతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. గతేడాది యాభై వేలమంది భక్తులు పవిత్రసారె తీసుకువచ్చారని... ఈసారి భక్తుల సంఖ్య అధికంగా ఉండవచ్చని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల మూడో తేదీన మొదలైన ఆషాడ సారె కార్యక్రమం ఆగస్ట్‌ ఒకటో తేదీ వరకు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండీ :

రివర్స్ టెండరింగ్ అంటే ఇదే: లోకేశ్

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్

యాంకర్....పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిస్తూ గుంటూరు లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సుమారు 1500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మొక్కులు నాటండి పర్యావరణాన్ని రక్షించండి అంటూ నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని విద్యార్థులు ప్రదర్శనలు చేశారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రతిఒక్కరూ విధిగా మొక్కులు పెంచాలని 10వ తరగతి విద్యార్థి జిష్ణు పేర్కొన్నారు. మొక్కులు పెంచటం వలన కలిగే ఉపయోగాలు ను తెలియచేశారు. అనంతరం పాటశాల నిర్వాకురాలు అమల సిస్టర్ మాట్లాడుతూ. ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కులు పెంపకం తగ్గింపోయిందని దాని ద్వారా కాలుష్యం పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కులు పెంచాలని, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకం వలన క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయన్నారు. మొక్కులు పెంచుతూ అందరూ తమ బాధ్యతా గా భావించాలని తెలిపారు.

Body:బైట్....జిష్ణు..10వ తరగతి విద్యార్థి.

బైట్...అమల సిస్టర్..పాఠశాల నిర్వహుకులు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.