ETV Bharat / city

నా కొడుకొస్తున్నాడు! - RESIGN ON POLITICS

క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు. తన కుమారుడు హితేష్ వైకాపాలో చేరతారన్నారు.

మాజీ మంత్రి దగ్గుబాటి
author img

By

Published : Feb 26, 2019, 4:56 PM IST

మాజీ మంత్రి దగ్గుబాటి
రాజకీయం గ్లామర్ ప్రపంచం కాదని, ఒక బాధ్యత అని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. విజయవాడ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన...తన కుమారుడు హితేష్ రాజకీయ ప్రవేశం చేస్తున్నారని స్పష్టం చేశారు. 35 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ ప్రయాణం నుంచి తాను వైదొలగుతున్నట్టు చెప్పారు. తాడేపల్లిలో జగన్ గృహప్రవేశం రోజున హితేష్ వైకాపాలో చేరతారని తెలిపారు.

Mumbai, Feb 25 (ANI): Minister of State for Social Justice and Empowerment and Republican Party of India (A) chief Ramdas Athawale said that his party will continue to be part of National Democratic Alliance (NDA). He said that he has few demands including two seats for RPI (A), inside Mumbai and outside Mumbai from Shiv Sena and BJP's share. Bharatiya Janata Party (BJP) and Shiv Sena forged seat sharing alliance for Lok Sabha polls earlier this month.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.