ETV Bharat / city

ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల చేయాలి: పీడీఎస్​యూ

ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్​యూ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ కూడలిలో విద్యార్థులు ధర్నా చేపట్టారు.

పీడీఎస్​యూ ధర్నా
author img

By

Published : Jun 11, 2019, 5:03 PM IST

పీడీఎస్​యూ ధర్నా

రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలు వచ్చి సుమారు 20 రోజులు గడుస్తున్నా...ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేయలేదని పీడీఎస్​యూ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీ, ఎంసెట్ ప్రవేశాలకై నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ లెనిన్ కూడలిలో ధర్నాకు దిగారు. ప్రభుత్వ వైఖరితో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని, హైకోర్టులో కేసు పెండింగ్​లో ఉందన్న సాకుతో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. తక్షణమే ట్రిపుల్ ఐటీ సీట్ల సంఖ్యను పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి

రోజాకు మంత్రిపదవి ఇవ్వాల్సింది: విజయశాంతి

Intro:ap_knl_22_11_bulidings_pkg_c2 యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నూతన భవనాల శోభ సంతరించుకుంది. రూ.33 కోట్లతో 11 నూతన భవనాల ఏర్పాటు కానున్నాయి. తొలుత రూ.13.40 కోట్లతో ఎలక్ట్రానిక్ మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేయదలిచారు. ఆ క్రమంలో రూ. 4 కోట్లతో భవనాన్ని నిర్మించారు. తర్వాత ఆ కేంద్రాన్ని గుంటూరుకు తరలించారు. దీనితో భవనం మిగిలిపోయింది. ఆ భవనాన్ని మరో అవసరాలకు వినియోగించనున్నారు. పరిశోధన భవన సముదాయం, శీతల గోదాము, విత్తన నిల్వ గోదాము, విత్తన గోదాము, విత్తన సాంకేతిక పరిశోధన ప్రయోగశాల భవనం, మరో విత్తన గోదాము, శిక్షణ కేంద్ర భవనం, మధ్యతరహా విత్తన శీతల గోదాము మంజూరు అయ్యాయి. ప్రస్తుతం వీటిలో కొన్ని భవనాలు పూర్తయ్యాయి. మరి కొన్ని భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. వ్యవసాయ పరిశోధనా స్థానం లో 11 భవనాలు ఒకేసారి ఏర్పాటు కావడం విశేషం. బైట్, డాక్టర్, సుబ్బారావు, ఎడిఆర్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, నంద్యాల, కర్నూలు జిల్లా

Body:నూతన భవనాలు

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.